- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెర్రర్ అటాక్.. కాబూల్‌లో పారిన నెత్తుటేర్లు!
<p>దిశ, వెబ్‌డెస్క్ : అప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు నెత్తుటేర్లు పారించారు. యూనివర్సిటీలోకి చొరబడిన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో సంఘటనా స్థలంలోనే 25 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే, అప్ఘాన్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమైనట్లు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు నెత్తుటేర్లు పారించారు. యూనివర్సిటీలోకి చొరబడిన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో సంఘటనా స్థలంలోనే 25 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే, అప్ఘాన్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమైనట్లు తెలుస్తోంది.
Next Story






