పదవ తరగతి పరీక్షలు వాయిదా

by Shamantha N |

<p>డెహ్రడూన్: పదవ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదివారం నిర్ణయం తీసుకుంది. దీనిపై రాష్ట్ర పాఠశాల, సంస్కృత విద్యా శాఖ మంత్రి అరవింద్ పాండే మాట్లాడుతూ&#8230; రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మెట్రిక్ బోర్డు పరీక్షలను రద్దు చేయాలన్ని ప్రభుత్వం నిర్ణయించింది. 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నాం. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను పరిశీలించి జూన్ 1 తర్వాత 12 వతరగతి పరీక్షలకు రివైజ్డ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు.</p>

 పదవ తరగతి పరీక్షలు వాయిదా
X

డెహ్రడూన్: పదవ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదివారం నిర్ణయం తీసుకుంది. దీనిపై రాష్ట్ర పాఠశాల, సంస్కృత విద్యా శాఖ మంత్రి అరవింద్ పాండే మాట్లాడుతూ… రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మెట్రిక్ బోర్డు పరీక్షలను రద్దు చేయాలన్ని ప్రభుత్వం నిర్ణయించింది. 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నాం. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను పరిశీలించి జూన్ 1 తర్వాత 12 వతరగతి పరీక్షలకు రివైజ్డ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు.

Next Story