- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాంబాగ్ డివిజన్‌లో ఉద్రిక్తత
<p>దిశ, వెబ్ డెస్క్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జాంబాగ్ డివిజన్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక జూబ్లీ హైస్కూల్ పోలింగ్ స్టేషన్‌లో రిగ్గింగ్ జరుగుతోందని టీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ గౌడ్ ఆందోళన నిర్వహించారు. ఎంఐఎం నేతలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో ఆనంద్ గౌడ్ పై ఎంఐఎం నేతలు దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.</p>

X
దిశ, వెబ్ డెస్క్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జాంబాగ్ డివిజన్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక జూబ్లీ హైస్కూల్ పోలింగ్ స్టేషన్‌లో రిగ్గింగ్ జరుగుతోందని టీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ గౌడ్ ఆందోళన నిర్వహించారు. ఎంఐఎం నేతలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో ఆనంద్ గౌడ్ పై ఎంఐఎం నేతలు దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story






