- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్నూలులో ఉద్రిక్తత
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్దకడబూరు మండలం హనుమాపురంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, టీడీపీ నేత తిక్కారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వేటకొడవళ్లతో పరస్పరం దాడులకు దిగారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.</p>
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్దకడబూరు మండలం హనుమాపురంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, టీడీపీ నేత తిక్కారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వేటకొడవళ్లతో పరస్పరం దాడులకు దిగారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
Next Story






