- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్.. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత..
<p>దిశ, తెలంగాణ బ్యూరో : పీఈటీ అభ్యర్థుల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. అభ్యర్థులంతా బస్సులో వచ్చి అసెంబ్లీని ఒక్కసారిగా ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో అసెంబ్లీ వద్ద విధుల్లో ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే పీఈటీ అభ్యర్థులు మాత్రం.. గురుకుల పీఈటీలో 1:1 ఫలితాల జాబితాను ప్రకటించాలని, పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులను చేతిలో పట్టుకుని నిరసన తెలిపారు. మాకు పోస్టింగ్ అయినా […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : పీఈటీ అభ్యర్థుల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. అభ్యర్థులంతా బస్సులో వచ్చి అసెంబ్లీని ఒక్కసారిగా ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో అసెంబ్లీ వద్ద విధుల్లో ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అయితే పీఈటీ అభ్యర్థులు మాత్రం.. గురుకుల పీఈటీలో 1:1 ఫలితాల జాబితాను ప్రకటించాలని, పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులను చేతిలో పట్టుకుని నిరసన తెలిపారు. మాకు పోస్టింగ్ అయినా ఇవ్వండి లేదా కారుణ్య మరణాల కింద అయిన అనుమతి ఇవ్వండి అంటూ నినాదాలు చేశారు.

- Tags
- Arrest
Next Story






