- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఎపిక్’ విడుదల తేదీ ఫిక్స్!
by Chukka Sudharani |
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న సినిమా ‘ఎపిక్’.

X
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న సినిమా ‘ఎపిక్’. ‘బేబీ’ సూపర్ హిట్ సక్సెస్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో సూపర్ హైప్ ఉంది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూర్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. హిషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ప్రేమ, సంబంధాలు, యువత ఆలోచనా విధానం వంటి అంశాలను కొత్త కోణంలో చూపించనున్న ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ సెప్టెంబర్ 3న రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు దీనిపై అఫీషియల్ ప్రకటన రాలేదు. అయితే.. తాజాగా ఈ సినిమా రిలీజ్‌పై మరోసారి అప్డేట్ వచ్చింది. ఎపిక్ చిత్రాన్ని సెప్టెంబర్ 11న థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. దాదాపు ఇదే డేట్ కన్ఫర్మ్ చెయ్యగా.. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి వచ్చింది.
Next Story






