- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్ష్మీదేవి పల్లి వద్ద ఉద్రిక్తత
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: లక్ష్మీదేవి పల్లి వద్ద కాంగ్రెస్ నాయకులు దీక్ష చేస్తున్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొవిడ్-19 నేపథ్యంలో ప్రస్తుతం ధర్నాలు, ర్యాలీలు, సభలు, ఆందోళనలు నిర్వహించకూడదని ఆందోళనకారులకు షాద్నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సురేందర్ వివరించారు. పోలీసుల అనుమతి, ప్రభుత్వ అనుమతి లేకుండా ఆందోళనలు చేపట్టవద్దని సూచించారు. అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి […]</p>

X
దిశ, రంగారెడ్డి: లక్ష్మీదేవి పల్లి వద్ద కాంగ్రెస్ నాయకులు దీక్ష చేస్తున్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొవిడ్-19 నేపథ్యంలో ప్రస్తుతం ధర్నాలు, ర్యాలీలు, సభలు, ఆందోళనలు నిర్వహించకూడదని ఆందోళనకారులకు షాద్నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సురేందర్ వివరించారు. పోలీసుల అనుమతి, ప్రభుత్వ అనుమతి లేకుండా ఆందోళనలు చేపట్టవద్దని సూచించారు. అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.
Next Story






