- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే రోజా ఇంటివద్ద ఉద్రిక్తత
<p>దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా నగరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పవర్ లూమ్ కార్మికుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే రోజాకు వినతిపత్రం ఇచ్చేందుకు ర్యాలీగా వెళుతున్న సీఐటీయూ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.ర్యాలీకి అనుమతి లేదని వారించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ర్యాలీ చేసి తీరుతామని కార్మికులు భీష్మించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా నగరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పవర్ లూమ్ కార్మికుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే రోజాకు వినతిపత్రం ఇచ్చేందుకు ర్యాలీగా వెళుతున్న సీఐటీయూ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.ర్యాలీకి అనుమతి లేదని వారించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ర్యాలీ చేసి తీరుతామని కార్మికులు భీష్మించారు.
Next Story






