- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచిర్యాలలో మరో పది కరోనా కేసులు
by Shyam |
<p>దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో మరో పదిమందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మంగళవారం 14 మంది శాంపిల్స్ టెస్టులకు పంపించగా, బుధవారం వచ్చిన రిపోర్టులో పదిమందికి పాజిటివ్ ఉన్నట్టు వైద్యాధికారులు తెలిపారు. దీంతో వారు ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో అన్న విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇవాళ కేసులతో కలిపి మొత్తంగా జిల్లాలో కేసుల సంఖ్య కేసుల సంఖ్య 128కి చేరింది.</p>

X
దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో మరో పదిమందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మంగళవారం 14 మంది శాంపిల్స్ టెస్టులకు పంపించగా, బుధవారం వచ్చిన రిపోర్టులో పదిమందికి పాజిటివ్ ఉన్నట్టు వైద్యాధికారులు తెలిపారు. దీంతో వారు ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో అన్న విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇవాళ కేసులతో కలిపి మొత్తంగా జిల్లాలో కేసుల సంఖ్య కేసుల సంఖ్య 128కి చేరింది.
Next Story






