- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రహ్మంగారు చెప్పింది నిజమేనా.? మరో వింత.. 10 కోడి పిల్లలకు..
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్ : కొన్ని సందర్భాల్లో జరుగుతున్న ఘటనలను, విషయాలను చూస్తే నిజమేనా అనే అనుభూతి కలుగుతుంది. ఇది ఎలా సాధ్యం అనిపిస్తుంది. అలాంటి ఘటనే ఒకటి భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కొయ్యురులో బొప్పారం సత్తయ్య అనే వ్యక్తి ఓ కోడిని పెంచుకుంటున్నాడు. అయితే, ఆ కోడికి.. పది కోడి పిల్లలు నాలుగు కాళ్లతో జన్మించాయి. ఈ వింతను చూడటానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన జనం ఆ ఊరికి చేరుకుంటున్నారు. కాలజ్ఞానంలో పొతూలూరి వీరబ్రహ్మేంద్రస్వామి […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్ : కొన్ని సందర్భాల్లో జరుగుతున్న ఘటనలను, విషయాలను చూస్తే నిజమేనా అనే అనుభూతి కలుగుతుంది. ఇది ఎలా సాధ్యం అనిపిస్తుంది. అలాంటి ఘటనే ఒకటి భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కొయ్యురులో బొప్పారం సత్తయ్య అనే వ్యక్తి ఓ కోడిని పెంచుకుంటున్నాడు. అయితే, ఆ కోడికి.. పది కోడి పిల్లలు నాలుగు కాళ్లతో జన్మించాయి.
ఈ వింతను చూడటానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన జనం ఆ ఊరికి చేరుకుంటున్నారు. కాలజ్ఞానంలో పొతూలూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు చెప్పినట్లుగానే జరుగుతోందని అక్కడి జనం చర్చించుకోవడం విశేషం.
Next Story






