- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శబరిమల ఆలయంలో 37 మందికి కరోనా..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : శబరిమల ఆలయంలో కరోనా మహమ్మారి ఒక్కసారిగా కలకలం సృష్టించింది. శబరిమల మకరవిళక్కు ఉత్సవాల్లో ఆరుగురు అర్చకులతో పాటు 37 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో ఆలయ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కొవిడ్-19లక్షణాలు ఉన్నవారిని వెంటనే ఐసోలేషన్ సెంటర్లకు తరలించారు. వారికి సన్నిహితంగా ఉన్న వారందరూ కూడా టెస్టులు చేయించుకోవాలని ట్రావెన్ కోర్ సంస్థానం అధికారులు ఆదేశాలు జారీచేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : శబరిమల ఆలయంలో కరోనా మహమ్మారి ఒక్కసారిగా కలకలం సృష్టించింది. శబరిమల మకరవిళక్కు ఉత్సవాల్లో ఆరుగురు అర్చకులతో పాటు 37 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో ఆలయ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.
కొవిడ్-19లక్షణాలు ఉన్నవారిని వెంటనే ఐసోలేషన్ సెంటర్లకు తరలించారు. వారికి సన్నిహితంగా ఉన్న వారందరూ కూడా టెస్టులు చేయించుకోవాలని ట్రావెన్ కోర్ సంస్థానం అధికారులు ఆదేశాలు జారీచేశారు.
Next Story






