- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్న పై తమ్ముడు దాడి
by Batti.Sumithra |
వడ్డేపల్లి గ్రామానికి చెందిన తిప్పుగొని మహేష్ గౌడ్ (36), అతని తమ్ముడు శ్రీకాంత్ (28) మధ్య ఇంటి స్థలానికి సంబంధించిన వివాదం ఉంది.

X
దిశ, రాయపోల్ : మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన తిప్పుగొని మహేష్ గౌడ్ (36), అతని తమ్ముడు శ్రీకాంత్ (28) మధ్య ఇంటి స్థలానికి సంబంధించిన వివాదం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే 29న ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహానికి గురైన శ్రీకాంత్, కట్టెతో మహేష్ కాళ్ల పై దాడి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనలో మహేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడు శ్రీకాంత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై మానస తెలిపారు.
Next Story






