- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వృద్ధురాలితో యువకుడి రాసలీలలు.. పెళ్లి అని వెళ్లి..
by samatah |
దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు మహిళలపై దాడులు అనేవి పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు

X
దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు మహిళలపై దాడులు అనేవి పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. తన మన అనే బేధం లేకుండా దారుణానికి ఒడిగడుతున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 69 ఏళ్ల వద్ధృరాలిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన జిల్లాలో కలకలం సృష్టిస్తోంది.
వివరాల్లోకి వెళ్లితే.. కరీంనగర్ జిల్లాకు చెందిన అయిలేష్ అనే యువకుడు తమ బంధువుల వివాహ నేపథ్యంలో కోహెడ గ్రామానికి వెళ్లాడు. అక్కడ పెళ్లి వేడుకల్లో స్నేహితులతో కలిసి ఏంజాయ్ చేసిన ఆయన ఫుల్‌గా తాగాడు. అక్కడితో ఆగకుండా అక్కడే ఉన్న ఓ వృద్ధురాలిపై లైంగిక దాడికిపాల్పడ్డాడు. ఇక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






