- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > Telugu News > ఆ కటౌట్ చూసి అన్నీ నమ్మేయాలి డ్యూడ్.. డార్లింగ్‌కు స్పెషల్‌గా బర్త్‌డే విషెస్ చెప్పిన చిరంజీవి
ఆ కటౌట్ చూసి అన్నీ నమ్మేయాలి డ్యూడ్.. డార్లింగ్‌కు స్పెషల్‌గా బర్త్‌డే విషెస్ చెప్పిన చిరంజీవి
నేడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

X
దిశ, సినిమా: నేడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, సెలబ్రెటీలు ఆయనకు విషెస్ చెబుతూ ఫొటోలు షేర్ చేస్తున్నారు. ప్రభాస్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆ కటౌట్ చూసి అన్నీ నమ్మేయాలి డ్యూడ్’ అంటూ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. “ఆ కటౌట్ చూసి అన్నీ నమ్మేయాలి డ్యూడ్. అతను ప్రేమించే పద్దతి చూసి.. తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభాస్” లవ్ యూ అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Next Story






