తొందరలోనే 'కేజీఎఫ్' తుఫాన్.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్‌

by Disha Web Desk 19 |
తొందరలోనే కేజీఎఫ్ తుఫాన్.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్‌
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న 'కేజీఎఫ్-2' నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుంచి తొలి లిరికల్ సాంగ్‌ 'తుఫాన్'ను మార్చి 21న ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో పాటు మూవీ నుంచి మరో స్పెషల్ పోస్టర్‌ కూడా విడుదల చేయగా.. తలకు రిబ్బన్ కట్టుకుని, యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా బొగ్గు గనుల్లో నిలుచున్న పిల్లల పిక్ ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా రవీనా టాండన్ కీలక పాత్రలో కనిపించనుంది.



Next Story

Most Viewed