- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వింటర్ ఇన్నర్‌వేర్.. చలి నుంచి రక్షణ పొందేందుకు మహిళలు ఎంచుకోవాల్సిన లోదుస్తులివే?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రజలు ఉదయం, సాయంత్రం పూట బయటికెళ్లాలంటే వణికి పోతున్నారు. అయితే వింటర్(Winter)లో చలి నుంచి రక్షణ పొందేందుకు మహిళలు సరైన లోదుస్తులు(Underwear) ధరించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కాగా చలి నుంచి మీరు బయటపడాలంటే ఎలాంటి లోదుస్తులు ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా లోదుస్తులు చాలా బిగుతుగా, వదులుగా లేకుండా చూసుకోవాలి. లేకపోతే శ్వాసక్రియ(respiration)కు ఇబ్బంది కలుగుతుంది. చలికాలం మెరినో ఉన్ని(Merino wool), కాటన్(Cotton) వంటి లోదుస్తులు ఎంపిక చేసుకోవాలి. ఇవి వెచ్చదనం ఇచ్చేందుకు అండ్ శ్వాసక్రియకు అనుకూలంగా ఉంటాయి. అలాగే నాణ్యమైన లోదుస్తులు కొనండి. నాణ్యమైన ఇన్నర్‌వేర్ కొనడం వల్ల మీరు శీతాకాలం అంతా వెచ్చగా, హాయిగా, స్టైలిష్‌గా ఉండగలుగుతారు.చలికాలం థర్మల్ వేర్ వాడండి.
ఇవి స్కిన్‌కు అతుక్కుపపోయి.. లోపలికి చలి చొరబడకుండా ఉంటుంది. క్వాలిటీ థర్మల్ వేర్(Thermal wear) ఒక జతకు 700 రూపాయల వరకు ఉంటుంది. ఇది తల నుంచి కాళ్ల వరకు వెచ్చగా ఉంచేందకు సహాయపడుతాయి. ఇవి సాధారణంగా మీరు రోజు వాడే ప్యాంటీ(Panty), బ్రా(Bra) లేదా పెట్టికోట్(Petticoat) పైన కూడా ధరించవచ్చు. థర్మల్ వేర్ వేసుకున్నాక.. వీటిపై ఆఫీసు దుస్తులు కూడా వేసుకోవచ్చు. అలాగే స్వెటర్(sweater), జాకెట్(jacket), జర్కిన్(Jerkin), మఫ్లర్(Muffler), తలకు ఉన్నీ టోపీ(woolen hat) కూడా పెట్టుకోవచ్చు. ఇవి ఎక్కువ దుస్తులు అవసరం లేకుండానే మీకు అదనపు వెచ్చదనాన్ని అందిస్తాయి.
Read More...
Hypersomnia : చలికాలంలో అతి నిద్ర.. ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే..






