- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంజాబ్ సీఎం కోసం పాక్ అసెంబ్లీలో కొట్టుకున్న మహిళ ఎమ్మెల్యేలు.. (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్షాలు- Latest Telugu News

X
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై సభలో ఓటింగ్ జరగకుండానే నేషనల్ అసెంబ్లీని రద్దు చేసి ఇమ్రాన్ ఖాన్ గట్టెక్కారు. ఇదిలా ఉంటే.. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో మహిళ ఎమ్మెల్యేలు ఏకంగా అసెంబ్లీలోనే కొట్టుకున్నారు. సభలో గందరగోళం సృష్టించారు. అధికార నేతలు, ప్రతిపక్ష నేతలు ఒకరిపైకి మరొకరు దూసుకుపోయారు. పంజాబ్ రాష్ట్ర సీఎం ఎంపిక విషయంలో మొదలైన వీరి వివాదం.. కొట్టుకునే వరకు వెళ్లింది. ప్రస్తుతం మహిళ ఎమ్మెల్యేలు వివాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Next Story






