- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఛీ.. స్విమ్మింగ్ ఫూల్‌లోనే మూత్ర విసర్జన చేసిన మహిళ... (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఓ మహిళకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్స్ చూసి విమర్శలు చేస్తున్నారు...woman who pees in swimming pool caught by Detection system

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఓ మహిళకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్స్ చూసి విమర్శలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ఓ స్విమ్మింగ్ ఫూల్ లో ఓ మహిళ స్విమ్ సూట్ ధరించి ఫ్లోటింగ్ ట్యూబ్ పై కూర్చుంది. అయితే, ఆమెకు ఆ సమయంలో టాయ్ లెట్ రావడంతో ఆమె బాత్రూమ్ కు వెళ్లకుండా ఫూల్ లోనే మూత్ర విసర్జన చేసింది. నీటిలోనే చేశాను కదా ఎవరూ గుర్తుపట్టరు అని అనుకుందే ఏమో తెలియదు గానీ, ఆమెను ఆ ఫూల్ లో అమర్చిన డిటెక్షన్ సిస్టమ్ పట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ చూసి కామెంట్ చేస్తున్నారు.
Next Story






