- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైకును ఢీ కొట్టిన టిప్పర్.. అక్కడికక్కడే మహిళ మృతి
by Satheesh |
దిశ, షాబాద్: రుద్రారం గ్రామ సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మహిళ- latest Telugu news

X
దిశ, షాబాద్: రుద్రారం గ్రామ సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మహిళమృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం ముట్పూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు లక్ష్మీ, రామచంద్రయ్య బైక్‌పై వెళ్తుండగా.. వెనక నుండి వచ్చిన టిప్పర్ వీరి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మీ మృతి చెందగా.. భర్తకు గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






