- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Murder: కళ్లలో కారం చల్లి.. కత్తితో అతి కిరాతంగా భర్తను చంపిన భార్య
దిశ, వెబ్ డెస్క్: తన భర్తను ఇంటికి పిలిచిన భార్య అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ సంఘటన

X
దిశ, వెబ్ డెస్క్: తన భర్తను ఇంటికి పిలిచిన భార్య అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ సంఘటన జనగామ పట్టణంలో అంబేద్కర్ నగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ కు చెందిన వినోద్ కుమార్ ఈ మధ్యనే రెండో వివాహం చేసుకున్నాడు. అయితే జనగామలో ఉంటున్న మొదటి భార్య మాట్లాడుకుందాం అని ఇంటికి పిలిచింది. భార్య పిలవడంతో వెళ్లిన భర్తను కళ్లలో కారం చల్లి.. తండ్రి, కొడుకు సాయంతో అతి కిరాతకంగా కత్తితో పొడిచి హతమార్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
- Tags
- Murder
Next Story






