Gourd: ప్రెగ్నెన్సీ మహిళలు గోరింటాకు ఎందుకు పెట్టుకోకూడదని అంటారు.. కారణమేంటి?

by Kodari Anjali |

గర్భం (pregnancy) దాల్చాక మహిళలు గోరింటాకు (gourd) పెట్టుకోకూడదని పెద్దలు అంటుంటారు.

Gourd: ప్రెగ్నెన్సీ మహిళలు గోరింటాకు ఎందుకు పెట్టుకోకూడదని అంటారు.. కారణమేంటి?
X

దిశ, వెబ్‌డెస్క్: గర్భం (pregnancy) దాల్చాక మహిళలు గోరింటాకు (gourd) పెట్టుకోకూడదని పెద్దలు అంటుంటారు. మరీ ఎందుకు పెట్టుకోకూడదో చాలా మందిలో సందేహాలు తలెత్తే ఉంటాయి. దానికి తాజాగా నిపుణులు క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే గర్భధారణ సమయంలో కొన్నిటి వల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డ(child)కు హాని కలగవచ్చు.

వీటిలో ఒకటి గోరింటాకు. అందుకే పూర్వీకులు (Ancestors) దీనిని నిషేధించారని నిపుణులు చెబుతున్నారు. అలాగే శుక్ర గ్రహం (planet venus) శక్తిని తీవ్రతరం చేస్తుందట. ప్రెగ్నెన్సీ సమయంలో గ్రహాల ప్రభావం పట్ల ఇబ్బంది కలుగుతుందో.. ఆ టైంలో గోరింటాకు పెట్టుకోకపోవడమే బెటర్ అని సూచిస్తున్నారు. అలాగే జాతకం(Horoscope)లో రాహు(Rahu), శని(Śhani), కేతు (Ketu) వంటి గ్రహాలు బలంగా ఉంటే అప్పుడు కూడా గోరింటాకు పెట్టుకోకుండా ఉండాలి.

ఒకవేళ పెట్టుకుంటే ఒత్తిడి(stress), ఆందోళన (worry) వంటి పలు ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కానీ చాలా మంది మహిళలు గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఏదైనా శుభకార్యాలకు, ఫేస్టివల్స్, చేతులకు గోరింటాకు పెట్టుకోవాలని అనిపించినా ఆడవాళ్లు చేతులకు పెట్టుకుంటారు. మరికొంతమంది కాళ్లకు కూడా పెట్టుకుంటారు. ఇది వేడిని తొలగిస్తుందని అంటుంటారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story