LPG Gas Price: ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Jakkula.Mamatha |

ఈ రోజు(సోమవారం) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

LPG Gas Price: ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: గత నెలలో ఇంట్లో ఉపయోగించే సాధారణ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెరిగిన విషయం తెలిసిందే. ఈ పెంపుతో హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు రూ. 965కు చేరుకుంది. ఇప్పటికీ నగరంలో గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కానీ, ఈ నెల(మే) ఒకటో తేదీన చమురు కంపెనీల వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,069కు చేరుకుంది. ఈ రోజు(సోమవారం) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మే 18వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు

హైదరాబాద్: రూ.965.00

వరంగల్: రూ. 984.00

విశాఖపట్నం: రూ. 921.00

విజయవాడ: రూ. 937.50

గుంటూరు: రూ. 937.50

Next Story