- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీపీ భార్య ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణమా!?
by Jakkula.Mamatha |
కుటుంబ కలహాలతో పోలీస్ ఆఫీసర్ భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, అల్వాల్: కుటుంబ కలహాలతో పోలీస్ ఆఫీసర్ భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చార్మినార్ డివిజన్ ఏసిపిగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య హేమలత(47) కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. మచ్చబొల్లారం సాయిబాబా నగర్ హేమచంద్ర రెసిడెన్షియల్ లో నివాసం ఉంటున్న చంద్రశేఖర్ హేమలత దంపతులు గత కొంత కాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయని దానితో పాటు హేమలతకు ఉన్న ఆనారోగ్య సమస్యలు సైతం ఆత్మహత్యకు కారణమని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తుంది. జరిగిన సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






