- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రెడిషనల్ లుక్‌లో గ్లామర్ టచ్.. ఐశ్వర్య దత్త స్టన్నింగ్ స్టిల్స్
స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో ఐశ్వర్య దత్త గ్లామర్ షో.

దిశ, వెబ్ డెస్క్: అందాల భామ ఐశ్వర్య దత్త సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు.
'చలో పిక్నిక్ మనయేన్' అనే బెంగాలీ-హిందీ ద్విభాషా చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, 2015లో విడుదలైన తమిళ చిత్రం 'తమిళుకు ఎన్ ఒండ్రై అజుతావుమ్'తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అనంతరం పలు చిత్రాలు, టెలివిజన్ కార్యక్రమాల్లో సందడి చేసిన ఐశ్వర్య, 'బిగ్ బాస్ తమిళ్ సీజన్ 2'లో పాల్గొని తొలి రన్నరప్‌గా నిలిచి మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది.
సినిమాలతో, టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఐశ్వర్య దత్త, తరచూ తన గ్లామరస్ ఫోటోషూట్‌లతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా తెలుపు రంగు చీరపై పింక్ పూల డిజైన్‌తో అలరించిన ఆమె, దానికి మ్యాచ్ అయ్యే స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో మరింత అందంగా మెరిసింది.
గాలికి వదిలేసిన జుట్టు ఆమె లుక్‌కు మరింత ప్రత్యేక ఆకర్షణను తీసుకురాగా, స్టైలిష్ పోజులతో కెమెరాకు ఫోజులిచ్చింది. ఆమె లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Photos Courtesy: Instagram






