పగిలిన మిషన్ భగీరథ పైపు.. వృధాగ పోతున్న నీరు

by Batti.Sumithra |

దోమ మండల పరిధిలోని శివారెడ్డి పల్లి గేట్ దగ్గర మిషన్ భగీరథ పైపు పగిలి నీరు వృధాగ పోతున్న అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం గమనార్హం.

పగిలిన మిషన్ భగీరథ పైపు.. వృధాగ పోతున్న నీరు
X

దిశ, దోమ : దోమ మండల పరిధిలోని శివారెడ్డి పల్లి గేట్ దగ్గర మిషన్ భగీరథ పైపు పగిలి నీరు వృధాగ పోతున్న అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం గమనార్హం. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గత 10 రోజులుగా నీరు వృధాగా పోతుంది. గ్రామంలో కొన్ని కాలనీ వాసులకు సరిగా నీరు రావడం లేదని తెలిపారు. దీనికి సంబంధించిన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story