- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది డైనింగ్ టేబులా..? వెహికలా..? (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను...Watch What "E-Mobility" Looks Like, Mahindra Shares Video

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి వాహ్ అంటూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే... ప్రముఖ వ్యాపారవేత ఆనంద్ మహింద్రా తాజాగా మరో వీడియోను సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఓ వాహనాన్ని డైనింగ్ మాదిరిగా తయారు చేసి, దానిపై రోడ్ల వెంట వెళ్తూ, పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ పోసుకుంటూ ఆ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. ఆ డైనింగ్ టేబుల్ పై ఆహారం తింటూ ఎంజాయ్ చేస్తూ ప్రయాణిస్తున్న దృశ్యం కూడా చూడొచ్చు. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతూ కామెంట్ చేస్తున్నారు.
Next Story






