- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే కేసులో సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేసిన వరంగల్ సీపీ
by Jakkula.Mamatha |
వరంగల్ కమిషనరేట్ వెస్ట్ జోన్ పరిధిలోని నర్మెట్ట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ యం.అబ్బయ్య, గతంలో బచ్చన్నపేట ఎస్ఐగా పని చేసి ప్రస్తుతం ఏఆర్ అటాచ్డ్‌లో ఉన్న ఎస్ఐ షేక్ హమీద్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ, వరంగల్ బ్యూరో: వరంగల్ కమిషనరేట్ వెస్ట్ జోన్ పరిధిలోని నర్మెట్ట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ యం.అబ్బయ్య, గతంలో బచ్చన్నపేట ఎస్ఐగా పని చేసి ప్రస్తుతం ఏఆర్ అటాచ్డ్‌లో ఉన్న ఎస్ఐ షేక్ హమీద్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఇరువురు అధికారులను సస్పెండ్ చేశారు. సీఐ అబ్బయ్య పై గతంలోనూ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో పని చేసినప్పుడు పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పరకాలలో సిఐ పోస్టింగ్ ఇచ్చిన తర్వాత అతని అవినీతి గురించి తెలుసుకున్న అక్కడి ప్రజా ప్రతినిధి అతని పోస్టింగ్ క్యాన్సిల్ చేయడం జరిగింది.
Next Story






