- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బావిలో పడి వృద్ధుడు మృతి..
by Kodari Anjali |
ప్రమాదవశాత్తు కాలు జారి వృద్ధుడు బావిలో పడిన ఘటన కోరెపల్లి గ్రామంలో జరిగింది.

X
దిశ, జమ్మికుంట: జమ్మికుంట మండలం కోరెపల్లి గ్రామానికి చెందిన కొండవేన పోశాలు (56) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.ఇంటి దగ్గర ఉన్న బావిలో ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు పోశాలకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.పోశాలు మృతితో కోరెపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






