- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డుమీదే పొట్టుపొట్టు కొట్టుకుంటున్న యువతులు... పోలీసులు రాగానే...(వీడియో)
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రియుడి కోసం...Viral Video: Young women hitting each other on the road

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ప్రియుడి కోసం కొంతమంది యువతులు నడి రోడ్డు మీదనే కట్టెలతో కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో ఓ పార్క్ వద్ద ఇద్దరు యువతుల మధ్య ప్రేమికుడి కోసం వాగ్వాదం చెలరేగింది. అది కాస్త పెద్ద గొడవగా మారింది. ఆ సమయంలో వారితోపాటే అక్కడే ఉన్న మరికొంతమంది యువతులు కూడా గొడవలోకి ఎంటరయ్యారు. ఆ తర్వాత వారంతా కూడా కర్రలతో దర్భాషలాడుకుంటూ కొట్టుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి రాగానే ఆ యువతులంతా అక్కడి నుంచి పరారయ్యారని అందులో పేర్కొన్నారు.
Next Story






