- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూలో జంతువు చేతికి చిక్కిన వ్యక్తి... వీడియో చూస్తే గజ్జున వణుకుతారు...
by S Gopi |
దిశ, వెబ్ డెస్క్: ఇండోనేషియాలోని ఓ జూలో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో....viral video: orangutan pulls man tshirt holds on to leg in now

X
దిశ, వెబ్ డెస్క్: ఇండోనేషియాలోని ఓ జూలో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే... ఓ వ్యక్తి జూకి వెళ్లాడు. అయితే, అక్కడ బోనులో ఉన్న ఒరాంగూటాన్ ను చూస్తున్నాడు. సడెన్ గా అది అతడి టీషర్ట్ ను పట్టుకుంది. ఆ తర్వాత అతడి చేతులను, ఆ తర్వాత అతడి కాళ్లను పట్టుకుని వదల్లేదు. ఇది గమనించిన ఓ వ్యక్తి దానిని బెదిరిస్తూ అతడిని విడిపించాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ అతడి పరిస్థితి తలుచుకుని వామ్మో అంటూ భయపడుతున్నారు.
— san (@sundaykisseu) June 7, 2022
Next Story






