- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మింగడానికి వచ్చిన మొసలిని ఎలా భయపెట్టాడో చూడండి (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఆ వీడియోను ఆసక్తి చూస్తున్నారు.....Viral Video: Man Fights Off Crocodile With Frying Pan

X
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఆ వీడియోను ఆసక్తి చూస్తున్నారు. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఓ దృశ్యం కనిపిస్తుంది. అదేమిటంటే.. ఓ వ్యక్తి మీదకు మొసలి కోపంగా తినేందుకు దూసుకువస్తుంది. వెంటనే అతను ఫ్రైయింగ్ పాన్ తో దాని తలపై రెండుసార్లు బాదుతాడు. దీంతో ఆ మొసలి అక్కడి నుంచి వెనుదిరుగుతుంది. ఇప్పుడా వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్స్ చూసి ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






