- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారు గొలుసును ఎత్తుకెళ్తున్న చీమలు (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: చీమలు సాధారణ కీటకాలు. అవి ఆశ్చర్యకరంగా అప్పుడప్పుడు భారీ వస్తువులను పైకి ఎత్తుతుంటాయి....Viral Video: Ants Carry Gold Chain

X
దిశ, వెబ్ డెస్క్: చీమలు సాధారణ కీటకాలు. అవి ఆశ్చర్యకరంగా అప్పుడప్పుడు భారీ వస్తువులను పైకి ఎత్తుతుంటాయి. అయితే, ఓ వీడియోలో చీమలన్నీ కలిసి ఓ బంగారు గొలుసు ఎత్తుకెళ్తున్నాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే... ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. చీమలన్నీ కలిసి ఓ బంగారు గొలుసును ఎత్తుకెళ్తున్న దృశ్యాన్ని అందులో చూడవచ్చు. అది పాత వీడియో అయినప్పటికీ ప్రస్తుతం భారీగా వైరల్ అవుతోంది. నెటిజన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు.
Next Story






