- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సముద్రంలో అనుకోని ఘటన... (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతోంది. సముద్రంలో పడిపోయిన ఇద్దరు వ్యక్తులను రక్షించారు...Viral Video: 2 People Rescued From Sea

X
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతోంది. సముద్రంలో పడిపోయిన ఇద్దరు వ్యక్తులను రక్షించారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. సముద్రంలో బోట్ లో వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు పడిపోయారు. ఈ విషయాన్ని గమనించి సముద్రంలో పడిపోయిన ఇద్దరు వ్యక్తులను కాపాడారు. వారికి ఎలాంటి గాయం కాలేదని పేర్కొన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Next Story






