- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారేపల్లి మండల సర్వేయర్‌గా వినయ్ కుమార్ బాధ్యతలు స్వీకరణ
by Jakkula.Mamatha |
కారేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్‌గా ఇ.వినయ్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ,కారేపల్లి: కారేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్‌గా ఇ.వినయ్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లును కలిసి జాయినింగ్ లేఖను అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర తహసీల్దార్ కార్యాలయం నుంచి బదిలీపై ఆయన కారేపల్లికి వచ్చారు. గతంలో అన్నపురెడ్డిపల్లి, కొత్తగూడెం మండల తహసీల్దార్ కార్యాలయాల్లో సేవలందించినట్లు తెలిపారు. మండల ప్రజలకు సంబంధించిన భూ సర్వే అంశాలను తహసీల్దార్ దృష్టికి తీసుకు వస్తే, వారి ఆదేశాల మేరకు సత్వర చర్యలు తీసుకుని సర్వేలు నిర్వహించేందుకు కృషి చేస్తానని వినయ్ కుమార్ పేర్కొన్నారు.
Next Story






