నిప్పుల వలయంలో రౌడీ హీరో వీరంగం..

by Disha Web Desk 12 |
నిప్పుల వలయంలో రౌడీ హీరో వీరంగం..
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ - స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న చిత్రం 'లైగర్'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌‌ లుక్ పోస్టర్, టీజర్ అభిమానుల్లో ఉత్కంఠ రేపగా, త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయనుంది మూవీ టీమ్. అయితే తాజాగా ఫ్యాన్స్‌ను సర్ ప్రైజ్ చేస్తూ మరో నయా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు చేతిలో కాగడతో నిప్పుల వలయంలో నిల్చున్న రౌడీ హీరో పోస్టర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతుండగా 'లైగర్ తగ్గేదేలే..' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Next Story

Most Viewed