- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డుపై వరద నీటిలో నిద్రపోతున్న వ్యక్తి...(వీడియో)
by S Gopi |
దిశ, వెబ్ డెస్క్: ముంబైలో ప్రస్తుతం వానలు దంచికొడుతున్నాయి. రోడ్లపై వరద నీరు పొంగిపొర్లుతుంది...Video Viral: Mumbai Man Lies On Waterlogged Road

X
దిశ, వెబ్ డెస్క్: ముంబైలో ప్రస్తుతం వానలు దంచికొడుతున్నాయి. రోడ్లపై వరద నీరు పొంగిపొర్లుతుంది. దీంతో వాహనాలు ఆ వరద నీరు గుండా రాకపోకలు కొనసాగించాల్సి వస్తోంది. అయితే, ఓ వ్యక్తి ఆ వరద నీటిలోనే తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ నీటిలోనే నిద్రపోతున్నాడు. పక్కపొంట వాహనాలు పోతున్నా.. అతని మీద నుంచి వరదు పొర్లుతున్నా పట్టించుకోవట్లే. ఇంట్లో మాదిరిగా అతను రోడ్డుపైనే నిద్రపోతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
This man feel Maldives in Malad 😄😄bheegi bheegi sadkon par tera intezaar karu …#Mumbaiweather #mumbailocals#MumbaiRains #MumbaiMonsoon pic.twitter.com/AbVJkxKF2L
— 🆂🅷🅰🅷🅸🅳 (@iamshahidkhan42) July 8, 2022
Next Story






