- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ అంకుల్ డ్యాన్స్ చూడండి... వాహ్.. నిజంగా సూపర్ చేస్తుండు కదా? (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు....Video Viral: Man's Impressive Dance

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. వాహ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. సుమారుగా 50 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తి ప్రభుదేవా మాదిరిగా డ్యాన్స్ చేస్తూ అక్కడున్నవారిని అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. ఇదంతా కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్స్ చూసి వాహ్.. సూపర్ డ్యాన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






