- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వీడియో చూస్తే మీ బట్టలను ఐరన్ చేయించుకోరేమో!
by S Gopi |
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఐరన్ చేసే విధానం చూసి మండిపడుతున్నారు...Video Viral: Man Spraying water on clothes and ironing Shirt

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఐరన్ చేసే విధానం చూసి మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. బట్టలను ఏ విధంగా ఐరన్ చేస్తారో మనకు తెలిసిందే. ఐరన్ బెటర్ గా వచ్చేందుకు బట్టలపై నీళ్లు పిచికారీ చేసి ఐరన్ చేస్తుంటారు. కానీ ఓ వ్యక్తి అభ్యంతకరంగా ఐరన్ చేస్తున్నాడు. మొదటగా ఓ షర్ట్ తీసుకుని దానిపై పక్కనే ఉన్న ఓ గిన్నెలోని నీళ్లను తాగి వాటిని ఆ షర్ట్ పై నోటితూ పిచికారీ చేశాడు. ఆ తర్వాత ఆ షర్ట్ ను ఐరన్ చేశాడు. ఇదంతా కూడా అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
Next Story






