- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అది బైకా? ఆటోనా?... అంతమంది ప్రయాణం చేస్తున్నారేంది? (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా బైక్ పై ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణిస్తుండడం చూస్తుంటాం. వారి పిల్లలు ఉంటే నలుగురు ప్రయాణించడం చూసి...Video Viral: man rides bike with 7 people

X
దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా ఒక బైక్ పై ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణిస్తుండడం చూస్తుంటాం. వారి పిల్లలు ఉంటే నలుగురు ప్రయాణించడం చూసి ఉంటాం. కానీ, ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు ఆ బైక్ పై ప్రయాణం చేస్తున్నారు. దీంతో ఆ వీడియోను నెటిజన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళితే... ఓ వ్యక్తి తన బైక్ పై ముందు భాగంలో ఇద్దరు పిల్లలను, వెనుక భాగంలో ఇద్దరు మహిళలు, వారి ఒడిలో ఇద్దరు పిల్లలను తీసుకెళ్తున్నాడు. మొత్తం బైక్ పై ఏడుగురు ప్రయాణం చేస్తున్నారు. నెటిజన్స్ చూసి షాక్ అవుతున్నారు. ధరల పెరుగుదలే ఇందుకు కారణమని ఒకరు కామెంట్ చేస్తే మరొకరు ఇది బైకా ఆటోనా? అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు.
Next Story






