- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కప్పలను పెంచుతున్న వ్యక్తి... ఒక్కటి కాదు రెండు కాదు వేల కప్పలు(వీడియో)
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్స్ షాకవుతున్నారు...Video Viral: Man raising frogs

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఓ యూట్యూబర్ పోస్ట్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కప్పలను పెంచుతూ ఆ వీడియోలో కనిపిస్తాడు. వాటికి ఆహారం వేస్తూ అందులో కనిపిస్తాడు. ఆ ఫామ్ లో చుట్టూ కప్పలు వేల సంఖ్యలో కనిపిస్తాయి. ఈ వీడియో పాతదైనప్పటికీ ప్రస్తుతం భారీగా వైరల్ అవుతోంది. నెటిజన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. నమ్మలేకపోతున్నామంటూ కామెంట్ పోస్ట్ చేస్తున్నారు.
Next Story






