- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతిపై దాడి చేసిన కుక్క.. రక్తం కారుతున్నా వదిలిపెట్టలేదు
by S Gopi |
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ యువతిపై..Video Viral: Dog attacks Woman

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ యువతిపై పెంపుడు కుక్క తీవ్రంగా దాడి చేసింది. వివరాల్లోకి వెళితే.. కొలంబియాకు చెందిన ఓ యువతి కుక్కను పెంచుకుంటోంది. అయితే, ఆ కుక్క సడెన్ గా ఆ యువతిపై తీవ్రంగా దాడి చేసింది. ఆ సమయంలో ఆ కుక్క నుంచి తప్పించుకునేందుకు లిఫ్ట్ లోకి వెళ్లింది. అయినా కూడా ఆ కుక్క ఆ యువతిని వదలలేదు. తీవ్రంగా దాడి చేసి చేయిని కొరికేసింది. దీంతో ఆ యువతికి తీవ్ర రక్తస్రావమమైంది. మరో ఫ్లోర్ లోకి వెళ్లడంతో యువతి ఆర్తనాదాలు విని స్థానికులు కాపాడారు. తీవ్రంగా గాయపడిన ఆ యువతిని ఆస్పత్రికి తరలించారు. లిఫ్ట్ లో ఉన్న సీసీ కెమెరాలో ఇదంతా కూడా రికార్డ్ అయ్యింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
Next Story






