- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ సొసైటీ గెలిచిన వాడి మాటే నమ్ముతుంది.. స్టార్ హీరో
దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్టార్ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి కలయికలో వస్తున్న చిత్రం ‘గని’.. Latest Telugu News..

X
దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్టార్ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి కలయికలో వస్తున్న చిత్రం 'గని'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. 'ప్రపంచం చూస్తుంది డాడ్ గెలవాలి. ఆట గెలవాలంటే నేను గెలవాలి. ఎందుకంటే ఈ సొసైటీ గెలిచిన వాడి మాటే నమ్ముతుంది' అని చెప్పే డైలాగ్స్ అభిమానులకు అట్రాక్ట్ చేస్తున్నాయి. అలాగే ప్రొఫెషనల్ బాక్సర్ అయ్యేందుకు గని ఎంతగా కష్టపడ్డాడో కనిపించగా వరుణ్ సిక్స్ ప్యాక్స్, యాక్షన్ సీన్స్ ఓ రేంజ్‌లో చూపించారు. ఇక వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేయనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు, అల్లు బాబీలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుండగా నదియా, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు.
Next Story






