- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాక్సింగ్ రింగ్‌లో మంటలు రేపిన నటి.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్
దిశ, సినిమా: వరుణ్ తేజ్ తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘గని’. ఈ మూవీలో వరుణ్.. Latest Telugu News..

X
దిశ, సినిమా: వరుణ్ తేజ్ తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'గని'. ఈ మూవీలో వరుణ్ బాక్సర్‌గా కనిపించనుండగా మిల్కీబ్యూటీ ఓ కీ రోల్ పోషిస్తోంది. అయితే కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఫైనల్‌గా ఏప్రిల్ 8న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన మూవీ యూనిట్ సినిమా ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఇందులో భాగంగా తమన్నా నటించిన 'కొడితే' స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియో ప్రోమోను ఇటీవల రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటలో బాక్సింగ్ రింగ్‌లోకి బ్లాక్ డ్రెస్స్ ధరించి హాట్ లుక్స్‌లో ఎంటరైన తమన్నా తన డ్యాన్స్‌తోనూ కుర్రకారును ఫిదా చేసింది. ఇక రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు తమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించగా ఈ సినిమాను కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు.
Next Story






