వనమా రాఘవేంద్ర రావుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

by Manoj |

దిశ, కొత్తగూడెం: పాత పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో..latest telugu news

వనమా రాఘవేంద్ర రావుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
X

దిశ, కొత్తగూడెం: పాత పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ప్రధాన నిందితుడైన రాఘవేంద్రరావుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జనవరి 8వ తారీఖు నాడు రాఘవను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ నిమిత్తం ఖమ్మం సబ్ జైలుకు పంపారు. రాఘవ బెయిల్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం అనేకమార్లు తిరస్కరించింది. మార్చి నెల పదో తారీకు నాడు బెయిల్ పిటిషన్‌ను మరోసారి విచారించిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.

Next Story