బట్టలు లేకుండా Urfi Javed.. ఇంత రోత పుట్టిస్తుందేంటి?

by Disha Web |
బట్టలు లేకుండా Urfi Javed.. ఇంత రోత పుట్టిస్తుందేంటి?
X

దిశ, సినిమా : బిగ్ బాస్ ఓటీటీ ఫేమ్ ఉర్ఫీ జావేద్‌కు జనాలను ఎలా ఆకర్షించాలో బాగా తెలుసు. రియాలిటీ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత బోల్డ్ ఫ్యాషన్‌‌తో రచ్చ చేస్తున్న ఉర్ఫీ.. సందర్భాన్ని బట్టి రకరకాల అవుట్‌ఫిట్స్‌‌తో షాక్ ఇస్తోంది. ఈసారి ఇంకాస్త డోస్ పెంచిన బ్యూటీ.. ఒంటినిండా తన ఫొటోలతో కూడిన డ్రెస్ ధరించింది.

అంతేకాదు ఈ డ్రెస్‌లో నిక్కీ మినాజ్, జాసన్ డెరులో 'స్వల్లా' పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. బాడీపై బట్టలు ధరించనప్పటికీ చెవిపోగులు, హై హీల్స్‌తో కొత్తగా కనిపించింది. ఇక ఈ వీడియోకు 'రియల్ ఉర్ఫీ కనిపిస్తుందా? ఈ ఆలోచనకు బీజం వేసింది ఇంటర్నెట్‌. అందుకే ఇలా రీక్రియేట్ చేశాను' అంటూ నోట్ యాడ్ చేసింది. దీనిపై 'ఫొటో ఫ్రేమ్‌గా మారిపోయి తిరుగుతున్నారా ఏంటి' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'మీ డ్రెస్సింగ్ స్టైల్ రోత పుట్టిస్తోంది' అని మరొకరు వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed