అర్ధనగ్న షో చేస్తున్న ఉర్ఫీ జావేద్.. క్లీన్ బౌల్డ్ అవుతున్న కుర్రకారు

by Dishanational1 |
అర్ధనగ్న షో చేస్తున్న ఉర్ఫీ జావేద్.. క్లీన్ బౌల్డ్ అవుతున్న కుర్రకారు
X

దిశ, సినిమా : సోషల్ మీడియాలో చిత్ర విచిత్ర డ్రెస్‌లతో, బోల్డ్‌గా కనిపిస్తూ.. ఇంటర్నెట్‌ యూజర్స్‌ను మత్తెక్కించే పనిలో నిమగ్నమైంది బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్. ఎంతమంది ఎన్ని విధాలుగా ట్రోల్ చేసినా పట్టించుకోని ఉర్ఫీ.. తాజాగా మరో ఘోరమైన డ్రెస్ ధరించి కుర్రాళ్లకు మింగుడు పడకుండ చేసింది. కట్ చేసిన లైట్ బ్లూ కలర్ షర్ట్ ధరించిన ఉర్ఫీ.. బ్రా లేకుండా ఎద అందాలను చూపిస్తూ.. సోషల్ మీడియాలో హాఫ్ న్యూడ్ వీడియోతో క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాలో జెట్ స్పీడ్‌గా చక్కర్లు కొడుతుంది.


Next Story

Most Viewed