- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్... ఎంపీ పదవికి రాజీనామా చేసిన ప్రముఖ నేత
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు...UP: Akhilesh Yadav Quits As MP

X
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తన కుటుంబ కంచుకోట అయిన కర్హాల్ నుంచి అఖిలేష్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. అఖిలేష్ యాదవ్ తూర్పు యూపీలోని అజంగఢ్ నుంచి ఎంపీగా ఉన్నారు. 2027 యూపీ ఎన్నికలపై దృష్టి సారించి, అసెంబ్లీలో బీజేపీని ఎదుర్కోవాలని ఆయన యోచిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. యూపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం చేజిక్కించుకోగా, సమాజ్ వాదీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది.
Next Story






