- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిల ఫైటింగ్.. వీడియో వైరల్
దిశ, వెబ్ డెస్క్ : అమ్మాయిల కోసం అబ్బాయిలు పోటీపడటం చూశాము. కానీ అబ్బాయిల

దిశ, వెబ్ డెస్క్ : అమ్మాయిల కోసం అబ్బాయిలు పోటీపడటం చూశాము. కానీ అబ్బాయిల కోసం అమ్మాయిలు కూడా మేమేం తక్కువ కాదన్నట్లుగా పోటీపడుతున్నారు. ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు గొడవ పడ్డ సీన్స్ సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా చూస్తున్నాం. అలాంటిదే మరోసారి తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకుంది. వీరికి చదువు, మార్కుల విషయంలో వచ్చిన లొల్లి కాదు. ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు పోటీ పడి కొట్టుకునేంత వరకు వెళ్లింది.
ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ప్రేమించిన విషయం చివరికి తెలియడంతో మాట మాట పెరిగి కొట్టుకోవడానికి దారి తీసింది. " నేను ప్రేమించిన అంటే నేను అనే విధంగా ఫైటింగ్ " కు దిగారు. పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఆపేందుకు ప్రయత్నించిన జుట్టు విడవకుండా కొట్టుకుంటున్నారు. గొడవను చూస్తున్న నెటిజన్ పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
https://youtube.com/shorts/ce77e8KVP8s?feature=share






