- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TSRTC: ఆర్టీసీ బంపర్ ఆఫర్.. అనుభవాలు చెప్తే భారీగా రివార్డులు
తెలంగాణ ప్రజారవాణా సంస్థ టీఎస్ ఆర్టీసీ.. ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రజారవాణా సంస్థ TSRTC.. ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే నష్టాలను పూడ్చుకునేందుకు పలు నిర్ణయాలు తీసుకుంటూ ప్రయాణికులను ఆకర్షిస్తోంది. అందులో భాగంగా ప్రయాణికులతో ఇంటరాక్ట్ అవుతూ రివార్డులు అందించేందుకు ఎండీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఓ ఆఫర్ ప్రకటించారు. బస్సులో ప్రయాణించిన సమయంలో ఎదురైన అనుభవాలను ఆర్టీసీతో పంచుకోండంటూ ప్రయాణికులకు పిలుపునిచ్చారు. అంతేగాకుండా, మనసుకు హత్తుకునే విధంగా అనుభవాలను తెలిపిన వారికి రివార్డుతో సత్కరిస్తామని ఆయన వెల్లడించారు.
Next Story






