- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, పరకాల టౌన్: పరకాల పట్టణ టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, కుంకుమేశ్వర స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్, ఎరుకొండ సాంబమూర్తి గౌడ్ మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించగా పరకాల మున్సిపాలిటీ చైర్మన్ సోదా అనితా రామకృష్ణ.. సాంబమూర్తి అంతిమయాత్రలో పాల్గొని నివాళులు అర్పించారు. ఈ అంతిమయాత్రలో చైర్మన్ వెంట కౌన్సిలర్స్ బండి రాణి సదానందం, దామెర మొగిలి, ఏకు రాజు, తెరాస నాయకులు ఏకు రఘుపతి, బొచ్చు జెమిని మేకల దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.
Next Story






